Thursday, 17 May 2007

ఇది నా మొదటి తెలుగు బ్లాగు పోస్టింగు.

ఇది నా మొదటి తెలుగు బ్లాగు పోస్టింగు. ఇక నుండి ప్రతినిత్యం నా నుండి ఇందులో అందరికి ఉపయోగపడే విషయాలు చర్చిస్తాను అని మీ అందరికి మనవి చేస్తున్నాను.